5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

Writer: Chandrika 10:55 AM, 5 అక్టోబర్, 2026
ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

అమెరికా, డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ మధ్య కొత్త రక్షణ ఒప్పందం కుదిరింది. ఆర్కిటిక్‌, ఉత్తర అట్లాంటిక్‌ ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీని ప్రకారం గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్‌ స్పేస్‌ బేస్‌లో అమెరికా తన కార్యకలాపాలను ఆధునీకరించి విస్తరించవచ్చు. అలాగే నార్సార్సువాక్‌, మెస్టర్‌స్విగ్‌లో అదనపు డిఫెన్స్‌ ఏరియాలను ఏర్పాటు చేసేందుకు మార్గం ఏర్పడింది. భవిష్యత్తులో మరిన్ని డిఫెన్స్‌ ఏరియాల ఏర్పాటుకు కూడా ఒప్పందంలో విధివిధానాలు పేర్కొన్నారు. అయితే ఇవి మూడు పక్షాల మధ్య సంప్రదింపులు, పరస్పర అంగీకార ప్రక్రియకు లోబడి ఉంటాయి.

రష్యా, చైనాలు ఆర్కిటిక్‌ ప్రాంతంలో తమ వ్యూహాత్మక, వాణిజ్య కార్యకలాపాలను పెంచుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. గ్రీన్‌లాండ్‌లో నాటోయేతర దేశాలు సొంతంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం లేదా శాశ్వత సైనిక ఉనికిని కొనసాగించడం ఈ ఒప్పందం ద్వారా నిరోధించబడుతుంది. అలాగే జాతీయ భద్రతకు కీలకమైన రంగాల్లో కొన్ని విదేశీ పెట్టుబడులు, ప్రభావాన్ని కూడా నియంత్రించే నిబంధనలు ఉన్నాయి. వాతావరణ మార్పులతో ఆర్కిటిక్‌ మంచు కరుగుతుండటంతో కొత్త నౌకా మార్గాలు, సహజ వనరులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌ భౌగోళిక స్థానం అమెరికా, నాటోకు వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. తాజా ఒప్పందం ద్వారా ఆర్కిటిక్‌లో అమెరికా సైనిక సామర్థ్యం, నాటో భాగస్వామ్యం మరింత బలోపేతం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

ట్యాగ్లు
అమెరికా గ్రీన్‌లాండ్ ఒప్పందంగ్రీన్‌లాండ్ రక్షణ ఒప్పందంఅమెరికా సైనిక ఉనికిగ్రీన్‌లాండ్ఆర్కిటిక్ భద్రతరష్యా చైనానాటోఆర్కిటిక్ ప్రాంతంపిటుఫిక్ స్పేస్ బేస్అమెరికా డెన్మార్క్ సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్
బిజినెస్

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు
జనరల్

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి
జనరల్

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
రాజకీయాలు

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం
జనరల్

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం
జనరల్

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

సీజేపీ నిరసనకు తుషార్ గాంధీ మద్దతు..
రాజకీయాలు

సీజేపీ నిరసనకు తుషార్ గాంధీ మద్దతు..

తిరుమల శ్రీవారి దర్శనంలో బోయపాటి శ్రీను..
సినిమాలు

తిరుమల శ్రీవారి దర్శనంలో బోయపాటి శ్రీను..

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత
జనరల్

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!