Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణ లేదన్న ఏపీఎస్‌ఆర్టీసీ!

09:48 PM, 17 మే, 2026
ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణ లేదన్న ఏపీఎస్‌ఆర్టీసీ!

సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదని, ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని సంస్థ స్పష్టం చేసింది. సురక్షితమైన, ఆధునిక మరియు పర్యావరణహిత ప్రజారవాణా సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపింది.

ప్రధాని ఈ-బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఇందులో 11 నగరాలకు 750 బస్సులు, తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్ల కోసం 300 బస్సులు ఉన్నాయి. టెండర్లను కేంద్ర ప్రభుత్వమే నిర్వహించగా, పినాకిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ బస్సులను సరఫరా చేయనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్!

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్!

సిద్దిపేటలో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!

సిద్దిపేటలో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?
ట్యాగ్లు
ఏపీఎస్ ఆర్టీసీఎలక్ట్రిక్ బస్సులుఆంధ్రప్రదేశ్ఈ బస్ సేవా పథకంగ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ప్రజారవాణాతిరుమల బస్సులుపర్యావరణహిత రవాణాపినాకిల్ ఇండియాఏపీఎస్ ఆర్టీసీ వార్తలు
Advertisement

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!
సినిమాలు

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

ప్రధాని  మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!
జనరల్

ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?
క్రీడలు

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?

విద్యుత్ ఖర్చు తగ్గించే ప్రత్యేక నానో పెయింట్!
జనరల్

విద్యుత్ ఖర్చు తగ్గించే ప్రత్యేక నానో పెయింట్!

దీపావళి నాటికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం...సామాన్యుడిపై భారం!
జనరల్

దీపావళి నాటికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం...సామాన్యుడిపై భారం!

ఖర్భూజా తిని అస్వస్థత.. బాలుడు మృతి!
జనరల్

ఖర్భూజా తిని అస్వస్థత.. బాలుడు మృతి!

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్!
జనరల్

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్!

సిద్దిపేటలో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!
జనరల్

సిద్దిపేటలో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!
సినిమాలు

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!

కరీంనగర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్!
రాజకీయాలు

కరీంనగర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్!

ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణ లేదన్న ఏపీఎస్‌ఆర్టీసీ!
జనరల్

ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణ లేదన్న ఏపీఎస్‌ఆర్టీసీ!

బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!
రాజకీయాలు

బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!