Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు

10:33 AM, 23 మే, 2026
ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన జేఎన్‌యూ మాజీ నేత ఉమర్ ఖాలిద్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తల్లి శస్త్రచికిత్స నేపథ్యంలో మానవతా దృక్పథంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ మధు జైన్ ధర్మాసనం జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

అయితే కోర్టు ఉమర్ ఖాలిద్‌పై పలు కఠిన ఆంక్షలు విధించింది. తల్లిని ఆస్పత్రిలో కలవడానికి మాత్రమే వెళ్లాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. రూ.1 లక్ష పూచీకత్తు సమర్పించాలని, ఇంటికే పరిమితం కావాలని ఆదేశించింది. అలాగే ఆయన కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని పోలీసులకు కోర్టు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేన్స్ రెడ్ కార్పెట్‌పై నీలి మెరుపుగా ఐశ్వర్య!

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయా? సైనిక చర్యపై ట్రంప్ సమీక్ష

ఇవాంకా ట్రంప్‌పై హత్య కుట్ర ఆరోపణలు? భద్రతా సంస్థల అప్రమత్త చర్య

లేహ్ సమీపంలో ఆర్మీ చీతా హెలికాప్టర్ ప్రమాదం

మునిసిపాలిటీల పరిశుభ్రత కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణ

ట్యాగ్లు
ఉమర్ ఖాలిద్ఢిల్లీ హైకోర్టుఢిల్లీ అల్లర్ల కేసుమధ్యంతర బెయిల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘గాడ్ ఆఫ్ వార్’ టీజర్ రెడీ?
సినిమాలు

టైటిల్ చెప్పేస్తానంటూ చిరు ఫన్.. వైరల్‌గా మారిన వీడియో!

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు.. ‘రౌడీ జనార్దన’పై మరింత హైప్!

ఫిట్‌నెస్‌తో కొత్త లుక్‌లో పవన్ భార్య అన్నా!

పెళ్లి వార్తలపై కంగనా స్ట్రాంగ్ వార్నింగ్!

ట్రోల్స్ నుంచి ట్రెండ్ వరకూ.. సాయి అభ్యంకర్ జోరు!
సినిమాలు

ట్రోల్స్ నుంచి ట్రెండ్ వరకూ.. సాయి అభ్యంకర్ జోరు!

కేన్స్ రెడ్ కార్పెట్‌పై నీలి మెరుపుగా ఐశ్వర్య!
జనరల్

కేన్స్ రెడ్ కార్పెట్‌పై నీలి మెరుపుగా ఐశ్వర్య!

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయా? సైనిక చర్యపై ట్రంప్ సమీక్ష
జనరల్

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయా? సైనిక చర్యపై ట్రంప్ సమీక్ష

ఇవాంకా ట్రంప్‌పై హత్య కుట్ర ఆరోపణలు? భద్రతా సంస్థల అప్రమత్త చర్య
జనరల్

ఇవాంకా ట్రంప్‌పై హత్య కుట్ర ఆరోపణలు? భద్రతా సంస్థల అప్రమత్త చర్య

ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు

లేహ్ సమీపంలో ఆర్మీ చీతా హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

లేహ్ సమీపంలో ఆర్మీ చీతా హెలికాప్టర్ ప్రమాదం

మునిసిపాలిటీల పరిశుభ్రత కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణ
జనరల్

మునిసిపాలిటీల పరిశుభ్రత కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!