Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

Writer: Chandrika 04:48 PM, 10 జులై, 2026
మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కుమారుడు హసన్ ఈసాఖిల్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్-11, ఉజ్బెకిస్థాన్ మధ్య జరిగిన అనధికారిక టీ20 మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకాలలో ఒకదాన్ని నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హసన్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ, కేవలం 34 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండగా, 352.94 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అయితే అసౌకర్యం కారణంగా మధ్యలో రిటైర్డ్ అవుట్ అయ్యాడు.

హసన్ ఈసాఖిల్, కెప్టెన్ ఇమ్రాన్ మీర్తో కలిసి తొలి వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆఫ్ఘనిస్థాన్-11 జట్టు 20 ఓవర్లలో 323/7 భారీ స్కోరు నమోదు చేసింది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను చాటుకున్న హసన్, 4 ఫస్ట్‌క్లాస్, 14 లిస్ట్-ఏ, 38 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేసిన ఈ యువ ఆటగాడు ఇటీవల భారత్, శ్రీలంకలతో జరిగిన ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్-ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తన కుమారుడితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న మహ్మద్ నబీ కల త్వరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?

ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?

ఫ్రాన్స్ సెమీస్‌లోకి.. ఎంబాపె గాయం ఆందోళన

ఫ్రాన్స్ సెమీస్‌లోకి.. ఎంబాపె గాయం ఆందోళన

టీమిండియాపై ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ కీలక వ్యాఖ్యలు

టీమిండియాపై ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ కీలక వ్యాఖ్యలు

ఎంబాపే మెరుపులు.. సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

ఎంబాపే మెరుపులు.. సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

భారత్‌కు మరో షాక్.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

భారత్‌కు మరో షాక్.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి

ట్యాగ్లు
హసన్ ఈసాఖిల్మహ్మద్ నబీఆఫ్ఘనిస్థాన్ క్రికెట్టీ20 క్రికెట్వేగవంతమైన టీ20 సెంచరీఆఫ్ఘనిస్థాన్-11ఉజ్బెకిస్థాన్క్రికెట్ రికార్డులుయువ క్రికెటర్క్రీడా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు
సినిమాలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు
క్రీడలు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా  ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్
జనరల్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..
జనరల్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
జనరల్

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..
జనరల్

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?
గాసిప్స్

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా
జనరల్

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!
బిజినెస్

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!