Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

Writer: Chandrika 04:32 PM, 10 జులై, 2026
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. గతంలో విధించిన ఆరు నెలల శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నటుడికి కొంత ఊరట లభించింది.

అదే సమయంలో తీర్పు అమలుపై రెండు నెలల పాటు స్టే విధించిన హైకోర్టు, అప్పీల్ దాఖలు చేసుకునేందుకు రాజ్‌పాల్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. ఈ వ్యవధిలో ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలు ఉండగా, కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి

ట్యాగ్లు
రాజ్‌పాల్ యాదవ్చెక్ బౌన్స్ కేసుఢిల్లీ హైకోర్టుబాలీవుడ్కోర్టు తీర్పున్యాయ వార్తలుభారత న్యాయవ్యవస్థసినీ వార్తలుజైలు శిక్షఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు
క్రీడలు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా  ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్
జనరల్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..
జనరల్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
జనరల్

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..
జనరల్

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?
గాసిప్స్

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా
జనరల్

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!
బిజినెస్

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!