Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

Writer: Pooja 01:44 PM, 5 జులై, 2026
జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ఆశ కిరణ్ విజయవాడలోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని, అలాగే కృష్ణా నది తీరంలో రంగా స్మారక ఘాట్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రంగా అంటే అభిమానం ఉందని పేర్కొన్న ఆశ కిరణ్, ఈ డిమాండ్లపై త్వరలోనే ఆయనను కలిసి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. రంగా సేవలకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

ట్యాగ్లు
వంగవీటి రంగాఆశ కిరణ్విజయవాడపవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్స్మారక ఘాట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం
ఓటీటీ

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?
ఆరోగ్యం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..
టెక్నాలజీ

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

ఐటీ రంగానికి భారీ షాక్..
బిజినెస్

ఐటీ రంగానికి భారీ షాక్..

వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
జనరల్

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
సినిమాలు

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?
రాజకీయాలు

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..
గాసిప్స్

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..
జనరల్

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..
గాసిప్స్

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు
ఆరోగ్యం

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!