Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

Writer: Pooja 01:23 PM, 5 జులై, 2026
తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూలై నెలలో నిర్వహించనున్న ప్రత్యేక పూజల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే వార్షిక ఆధ్యాత్మిక టీటీడీ, తిరుమల, శ్రీవారి ఆలయం, ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, భక్తులు.

ఈ ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో జూలై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జూలై 17న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు తమ దర్శన ప్రణాళికలను దీనికి అనుగుణంగా రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

రేపటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

రేపటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

ట్యాగ్లు
టీటీడీతిరుమలశ్రీవారి ఆలయంఆణివార ఆస్థానంకోయిల్ ఆళ్వార్ తిరుమంజనంభక్తులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి లోకేశ్ శ్రీకారం

దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి లోకేశ్ శ్రీకారం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..
గాసిప్స్

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..
జనరల్

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..
గాసిప్స్

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు
ఆరోగ్యం

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో

త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి
సినిమాలు

త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్
జనరల్

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
రాజకీయాలు

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు
జనరల్

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌
జనరల్

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు
జనరల్

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!