
క్రీడలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పదవిలో తొలి సంతకాలతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి ఆయన ఆమోదం తెలిపారు. అలాగే మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, డ్రగ్స్ వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థను ప్రారంభించేందుకు కూడా సంతకం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!