2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ

Writer: Nithish 08:46 PM, 13 ఆగస్టు, 2026
అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ

స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగించడం వల్ల ఎదురైన అనారోగ్య సమస్యపై సీనియర్ నటి షకీలా కీలక విషయాలను వెల్లడించారు. మంచంపై తప్పుడు భంగిమలో పడుకుని ఎక్కువసేపు ఫోన్‌లో రీల్స్‌ చూడటం, గేమ్స్‌ ఆడటం అలవాటుగా మారిందని ఆమె తెలిపారు. ఈ అలవాటు కారణంగా మెడలోని నరాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి, సమస్య తీవ్రమైందని చెప్పారు. చివరకు అత్యవసరంగా మెడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఈ సర్జరీకి సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు షకీలా తెలిపారు. ప్రస్తుతం మంచం దిగడం, ఆహారం తీసుకోవడం వంటి సాధారణ పనులకు కూడా ఇతరుల సహాయం అవసరమవుతోందని చెప్పారు. తన అనుభవం నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలను ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లకు అతిగా అలవాటు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

ట్యాగ్లు
షకీలానటి షకీలాస్మార్ట్‌ఫోన్ వినియోగంఫోన్ వ్యసనంమెడ సర్జరీఆరోగ్య సమస్యలుస్క్రీన్ టైమ్సెలబ్రిటీ న్యూస్సినిమా వార్తలుఆరోగ్య అవగాహన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు
క్రీడలు

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?
షోస్

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...
ఓటీటీ

‘సిగ్మా’ మూవీ రివ్యూ: జేసన్ సంజయ్ తొలి దర్శకత్వం ఆకట్టుకుందా?
రివ్యూలు

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ: హర్ష్ రోషన్ యూత్‌ఫుల్ డ్రామా ఎలా ఉందంటే?

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
సినిమాలు

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి
జనరల్

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!