13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సొంతింటి కలకు అండగా ఉంటాం - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Nithish 10:14 PM, 13 ఆగస్టు, 2026
సొంతింటి కలకు అండగా ఉంటాం - సీఎం రేవంత్ రెడ్డి

నిషేధిత జాబితా (22A)లో ఉన్న భూముల హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్ల వారీగా బై-నంబర్లు కేటాయించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబును సీఎం ఆదేశించారు. పేదలకు ఉచిత స్థలంతో ఇళ్లు నిర్మిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వం రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు నిరంతరం పనిచేస్తానని సీఎం అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

నల్సార్ విద్యార్థుల వివాదంపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం

నల్సార్ విద్యార్థుల వివాదంపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ

కోనసీమలో సముద్రం బీభత్సం

కోనసీమలో సముద్రం బీభత్సం

బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వం22A భూములునిషేధిత జాబితాకూకట్‌పల్లిఇందిరమ్మ ఇండ్లుఇందిరమ్మ టవర్స్తెలంగాణ అభివృద్ధిసంక్షేమ పథకాలుహైదరాబాద్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్
రాజకీయాలు

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్

బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ
జనరల్

బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

సొంతింటి కలకు అండగా ఉంటాం - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సొంతింటి కలకు అండగా ఉంటాం - సీఎం రేవంత్ రెడ్డి

నల్సార్ విద్యార్థుల వివాదంపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం
జనరల్

నల్సార్ విద్యార్థుల వివాదంపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు
టెక్నాలజీ

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత
సినిమాలు

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ
జనరల్

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

కోనసీమలో సముద్రం బీభత్సం
జనరల్

కోనసీమలో సముద్రం బీభత్సం