9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

Writer: Pooja 12:10 PM, 9 ఆగస్టు, 2026
లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ హీరో విజయ్ దేవరకొండ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ. ‘భద్రకాళి ప్రొడక్షన్’ పేరుతో అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేయించామని తెలిపారు. బోనాల సందర్భంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులతో లాల్‌దర్వాజా పరిసరాలు సందడిగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

ట్యాగ్లు
విజయ్‌ దేవరకొండఆనంద్‌ దేవరకొండసందీప్‌ రెడ్డి వంగాలాల్‌ దర్వాజా బోనాలుమహంకాళి అమ్మవారుహైదరాబాద్‌ బోనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి
బిజినెస్

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?
టెక్నాలజీ

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా
సినిమాలు

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ
జనరల్

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ
జనరల్

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య
జనరల్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ
జనరల్

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం
జనరల్

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై
సినిమాలు

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌
సినిమాలు

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?
గాసిప్స్

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!