27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

Writer: Chandrika 08:40 PM, 26 మే, 2026
వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు మరియు గ్రామ స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈసారి మహానాడును ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ పద్ధతిలో మహానాడు నిర్వహించామని గుర్తు చేశారు. ఇంత పెద్ద ఎత్తున వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

తెలుగువారికి మహానాడు ఒక భావోద్వేగమని, పార్టీ నుంచి వచ్చే సందేశాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈసారి “స్త్రీశక్తి” థీమ్‌తో కార్యక్రమం జరగనుందని తెలిపారు. కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు మరియు బాధ్యతగల పదవుల్లో ఉన్నవారిలో జవాబుదారీతనం ఉండాలని, అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలమని అన్నారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పిస్తూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడును నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుటీడీపీమహానాడువర్చువల్ మహానాడుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుతెలుగుదేశం పార్టీఎన్టీఆర్స్త్రీశక్తిటీడీపీ నాయకులురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!