Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

Writer: Pooja 10:34 PM, 8 జులై, 2026
ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

ఈ20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ వినియోగంపై నెలకొన్న సందేహాలకు మహీంద్రా అండ్ మహీంద్రా స్పష్టత ఇచ్చింది. తమ ప్రస్తుతం ఉన్న అన్ని పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమని, దీని వల్ల ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదా యాంత్రిక సమస్యలు తలెత్తవని కంపెనీ వెల్లడించింది.

అలాగే 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలను ఈ20 ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా ట్యూన్ చేసినట్లు తెలిపింది. దీంతో మెరుగైన పనితీరు, వేగం, ఇంధన సామర్థ్యం లభిస్తాయని పేర్కొంది. పాత మోడళ్లలో స్వల్ప మైలేజ్ తేడా ఉండొచ్చని, అయితే భద్రత పరంగా ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

ట్యాగ్లు
మహీంద్రాఈ20 ఇంధనంఎథనాల్ఆటో వార్తలుగ్రీన్ఎనర్జీనితిన్ గడ్కరి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ అదృష్టానికి ఓ ఛాన్స్ ఇవ్వండి... టికెట్ గెలుచుకోండి!
సినిమాలు

మీ అదృష్టానికి ఓ ఛాన్స్ ఇవ్వండి... టికెట్ గెలుచుకోండి!

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?
గాసిప్స్

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి
జనరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ
జనరల్

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనరల్

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
జనరల్

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
జనరల్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు
జనరల్

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!