Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

Writer: Pooja 11:01 PM, 8 జులై, 2026
బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సమస్యపై ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ధర్నాలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.

పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యానికి అవసరమైన నిధుల్లో 70 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి అప్పగించే వరకు అయ్యే ప్రతి రూపాయిని కేంద్రం చెల్లిస్తోందని చెప్పారు. అయినప్పటికీ, ధాన్యం సేకరణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

ట్యాగ్లు
కిషన్‌ రెడ్డిబీఆర్ఎస్కాంగ్రెస్ధాన్యం సేకరణఎఫ్సీఐతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ అదృష్టానికి ఓ ఛాన్స్ ఇవ్వండి... టికెట్ గెలుచుకోండి!
సినిమాలు

మీ అదృష్టానికి ఓ ఛాన్స్ ఇవ్వండి... టికెట్ గెలుచుకోండి!

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?
గాసిప్స్

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి
జనరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ
జనరల్

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనరల్

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
జనరల్

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
జనరల్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు
జనరల్

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!