
సినిమాలు

నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దు కావడంతో అభ్యర్థులకు పరీక్ష ఫీజును తిరిగి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీజు రిఫండ్ ప్రక్రియపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన విడుదల చేసింది.
రిఫండ్ పొందేందుకు అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఎన్‌టీఏ సూచించింది. ఇందుకు జులై 7 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే గడువు ఉందని తెలిపింది. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు ఫీజు రిఫండ్‌ను కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!