29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా

Writer: Chandrika 04:12 PM, 12 జులై, 2026
‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా

వినియోగదారుల గోప్యత, ఇమేజ్ స్క్రాపింగ్, అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలను వినియోగించే అవకాశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ‘మ్యూజ్ ఇమేజ్’ అనే అధునాతన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్‌ను ఉపసంహరిస్తున్నట్లు మెటా ప్రకటించింది. మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన తొలి మీడియా జనరేషన్ మోడల్ ఇదే కావడం విశేషం.

ఈ టూల్ ద్వారా పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఉన్న ఫొటోలను ఆధారంగా చేసుకుని ఏఐ చిత్రాలను రూపొందించే అవకాశం ఉండేది. దీంతో వ్యక్తుల అనుమతి లేకుండానే వారి ముఖాలు ఏఐ రూపొందించిన చిత్రాల్లో కనిపించే అవకాశం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏఐ రూపొందించిన చిత్రాలకు వాటర్‌మార్క్ ఉంటుందని మెటా తెలిపినా, గోప్యతపై వినియోగదారుల ఆందోళనలు తగ్గకపోవడంతో చివరకు ఈ టూల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
మెటామ్యూజ్ ఇమేజ్ఇన్‌స్టాగ్రామ్కృత్రిమ మేధస్సుఏఐ ఇమేజ్ జనరేటర్గోప్యతఇమేజ్ స్క్రాపింగ్డేటా భద్రతటెక్నాలజీ వార్తలుసోషల్ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం
జనరల్

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!
సినిమాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...
గాసిప్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
సినిమాలు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!
సినిమాలు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
షోస్

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!
సినిమాలు

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
సినిమాలు

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?
గాసిప్స్

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!