4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

Writer: Nithish 06:30 AM, 4 అక్టోబర్, 2026
కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

విలాసవంతమైన కారును కొనుగోలు చేయాలంటే కొత్తదే కావాలన్న అభిప్రాయం మారుతోంది. పెరుగుతున్న కొత్త కార్ల ధరలు, యువతలో ప్రీమియం వాహనాలపై పెరుగుతున్న ఆకాంక్షల నేపథ్యంలో ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలోని కొనుగోలుదారుల సగటు వయసు 35–40 ఏళ్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వాడిన లగ్జరీ కార్ల మార్కెట్‌ దాదాపు 21 శాతం వృద్ధి చెందగా, విక్రయమైన వాహనాల సగటు ధర 25 శాతం పెరిగింది. ముఖ్యంగా రూ.15–30 లక్షల ధరల శ్రేణిలో ప్రీమియం బ్రాండ్ల కార్లు, మెరుగైన ఫీచర్లతో కూడిన మోడళ్లకు ఆదరణ పెరుగుతోంది. సెడాన్ల కంటే ఎస్‌యూవీలకు ఎక్కువ గిరాకీ కనిపిస్తుండగా, పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే డీజిల్‌ మోడళ్లపైనా ఆసక్తి కొనసాగుతోంది.

ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల కొనుగోలులో వినియోగదారులు బ్రాండ్‌తో పాటు తయారీ సంవత్సరం, వాహనం పరిస్థితి, సర్వీసింగ్‌ చరిత్ర, ప్రమాదాల వివరాలు, మిగిలిన వారంటీ, నిర్వహణ వ్యయం, భవిష్యత్తులో రీసేల్‌ విలువ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు వాడిన లగ్జరీ ఈవీలకు కూడా ఆసక్తి పెరుగుతున్నా.. బ్యాటరీ ఆరోగ్యం, రేంజ్‌, బ్యాటరీ మార్పిడి ఖర్చు, వారంటీ వంటి అంశాలు కొనుగోలుదారులకు కీలకంగా మారాయి. దసరా, దీపావళి నేపథ్యంలో అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల విక్రయాలు సుమారు 30 శాతం పెరగొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సులభమైన రుణ సదుపాయాలు, విక్రయానంతర సేవలు అందుబాటులో ఉండటంతో వ్యవస్థీకృత మార్కెట్‌పై యువతలో నమ్మకం పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

ట్యాగ్లు
ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్లువాడిన లగ్జరీ కార్లులగ్జరీ కార్ల మార్కెట్ప్రీమియం కార్లులగ్జరీ ఎస్‌యూవీలుఎలక్ట్రిక్ కార్లువాడిన ఈవీలుకార్ల విక్రయాలుఆటోమొబైల్ మార్కెట్యువత
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్
జనరల్

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్