18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మొబైల్ నుంచి వజ్రాల వరకు...ఇవే కొత్త ట్యాక్స్ రూల్స్ ఇవే

Writer: Pooja 09:40 AM, 18 ఆగస్టు, 2026
మొబైల్ నుంచి వజ్రాల వరకు...ఇవే కొత్త ట్యాక్స్ రూల్స్ ఇవే

ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2026కు ఆగస్టు 17న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ చట్టం పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, ఆదాయపు పన్ను చట్టం, ఫైనాన్స్ యాక్ట్‌లలో మార్పులు చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) విధించేందుకు మార్గం సుగమమైంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఎండీఆర్ అమలు చేయలేదు, రేట్లను కూడా నిర్ణయించలేదు. వినియోగదారులు, చిన్న వ్యాపారాలకు యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఎండీఆర్ అమలు చేసినా కొన్ని ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకే పరిమితం చేసే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కూడా ఈ సవరణతో భారీ ప్రయోజనం కలగనుంది. పన్ను ప్రోత్సాహకాల కాలాన్ని FY2030-31 నుంచి FY2040-41 వరకు పొడిగించారు. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టాబ్లెట్లు, సర్వర్లు, వేరబుల్స్, హియరబుల్స్ తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఈ ప్రయోజన పరిధిలోకి వస్తాయి. మరోవైపు అక్టోబర్ 1, 2026 నుంచి రఫ్ డైమండ్ వ్యాపారానికి పన్ను ఉపశమనం అందించనున్నారు. దీంతో ఎలక్ట్రానిక్స్, వజ్రాల రంగాలకు గణనీయమైన ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

టాటా సన్స్ ఏజీఎంపై ఉత్కంఠ

టాటా సన్స్ ఏజీఎంపై ఉత్కంఠ

భారత్‌లో ఎలక్ట్రిక్ సీప్లేన్‌లకు బిగ్ ప్లాన్

భారత్‌లో ఎలక్ట్రిక్ సీప్లేన్‌లకు బిగ్ ప్లాన్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!

వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!

ట్యాగ్లు
యూపీఐపన్ను సంస్కరణలుఎలక్ట్రానిక్సు తయారీవజ్రాల వ్యాపారంఎండీఆర్పన్ను చట్టాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!
జనరల్

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం
జనరల్

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!
సినిమాలు

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు
జనరల్

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!
సినిమాలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!