16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

Writer: Chandrika 12:50 PM, 16 ఆగస్టు, 2026
హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

అమెరికాకు చెందిన ప్రముఖ డీప్‌టెక్‌, ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ సంస్థ క్లౌడ్‌యాంగిల్స్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ (జీఈసీ)ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే రెండేళ్లలో జీఈసీ సామర్థ్యాన్ని మరింత విస్తరించి, దాదాపు 1,000 మంది ఇంజినీర్లతో బలోపేతం చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

హైదరాబాద్‌ జీఈసీ ద్వారా డిజిటల్‌ టెక్నాలజీ, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, డేటా అండ్‌ అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆటోమేషన్‌, డిజిటల్‌ ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్‌, కార్పొరేట్‌ సిస్టమ్స్‌ తదితర విభాగాల్లో సేవలు అందించనుంది. ఆగస్టు 11న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ టెక్నాలజీ హబ్‌గా మరింత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రాధాన్యత ఏర్పడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

ట్యాగ్లు
క్లౌడ్‌యాంగిల్స్‌హైదరాబాద్‌గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌డీప్‌టెక్‌ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌డేటా అనలిటిక్స్‌తెలంగాణ ఐటీటెక్నాలజీ ఉద్యోగాలుఇంజినీరింగ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌
సినిమాలు

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...
జనరల్

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు
జనరల్

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్
జనరల్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు
జనరల్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..
జనరల్

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..
షోస్

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..
బిజినెస్

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?
సినిమాలు

వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!