19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

Writer: Pooja 02:51 PM, 19 ఆగస్టు, 2026
ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఫేక్ సిమ్ కార్డులు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టుల వంటి నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై కొత్త సిమ్ కార్డు జారీ చేసే ముందు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ (డీఐపీ)లో కస్టమర్ వివరాలను టెలికాం సంస్థలు రియల్‌టైమ్‌లో ధృవీకరించాల్సి ఉంటుంది. గుర్తింపు వివరాల్లో అనుమానాస్పద లేదా నకిలీ సమాచారం ఉన్నట్లు తేలితే సిమ్ జారీని నిలిపివేయాల్సి ఉంటుంది.

అదే సమయంలో ఒక వ్యక్తి పేరుతో ఉన్న సిమ్ కార్డుల సంఖ్యపైనా నిఘా పెట్టనున్నారు. సాధారణ ప్రాంతాల్లో ఒక్క వ్యక్తికి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులకు పరిమితి ఉండగా, జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 6 సిమ్ కార్డులుగా ఉంటుంది. నకిలీ గుర్తింపు పత్రాలతో సిమ్‌లు పొందడం, వాటిని సైబర్ మోసాలకు వినియోగించడం వంటి కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

ట్యాగ్లు
ఫేక్ సిమ్‌లుసైబర్ మోసాలుడిజిటల్ అరెస్ట్డీఐపీటెలికాం నిబంధనలుసైబర్ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...
జనరల్

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.
సినిమాలు

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు
జనరల్

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా  – సుష్మితా పటేల్
రాజకీయాలు

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా – సుష్మితా పటేల్

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!