
సినిమాలు

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించేందుకు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్‌లోని లార్డ్స్ మైదానానికి హాజరయ్యారు. భారత మహిళల జట్టుకు స్టాండ్స్‌లో నుంచి ఆయన ఉత్సాహంగా మద్దతు తెలిపారు.
మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక అవసరాలు ఉన్న ఓ అభిమాని వద్దకు స్వయంగా వెళ్లిన కోహ్లీ అతనితో ఫొటోలు దిగడంతో పాటు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. ఈ హృదయాన్ని హత్తుకునే ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోహ్లీ వినయం, మానవత్వాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!