14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

Writer: Harika S 10:09 PM, 14 ఆగస్టు, 2026
యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ట్రస్ట్‌ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 26 అంశాలకు ఆమోదం తెలిపింది. కొండపై దీక్షాపరుల, నిత్యకల్యాణ మండపాలు, మెట్ల మార్గంలో షెడ్లు, వేద పాఠశాల, గోశాల ఏర్పాటు చేయడంతో పాటు రాయగిరి వద్ద భారీ కమాన్‌ నిర్మించాలని నిర్ణయించింది. రోజూ 2 వేల మంది భక్తులకు అన్నదానం అందించేందుకు కూడా ఆమోదం తెలిపింది.

ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలకు టీసీఎస్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పించేందుకు బోర్డు అంగీకరించింది. భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక సబ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొండ చుట్టూ ప్రధాన కూడళ్ల వద్ద రాతి విగ్రహాలు ఏర్పాటు చేయడం, తులసి కాటేజీలో రెండు కల్యాణ కట్టలు నిర్మించడం, దాతల కోసం కొండపై ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం, గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
ట్యాగ్లు
యాదగిరిగుట్టయాదాద్రి ఆలయంట్రస్ట్‌ బోర్డుఆలయ అభివృద్ధిభక్తుల సౌకర్యాలుఅన్నదానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడుకు భారీ పెట్టుబడులు...
జనరల్

తమిళనాడుకు భారీ పెట్టుబడులు...

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా స్మార్ట్ రేషన్ కార్డులు.. టీజీ కేబినెట్ కీలక నిర్ణయం
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా స్మార్ట్ రేషన్ కార్డులు.. టీజీ కేబినెట్ కీలక నిర్ణయం

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ
జనరల్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
జనరల్

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూలు

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
జనరల్

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్
జనరల్

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!