14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

Writer: Chandrika 11:12 AM, 14 ఆగస్టు, 2026
శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

నాలుగో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సీజన్‌లో భాగంగా టీమ్‌ఇండియా శ్రీలంకతో కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మానవ్‌ సుతార్‌ ముగ్గురి నైపుణ్యాలు భిన్నంగా ఉన్నాయని బౌలింగ్‌ కోచ్‌ మోర్నె మోర్కెల్‌ పేర్కొన్నాడు.

పేస్‌ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌కు జోడీగా ఎవరిని ఆడించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మోర్కెల్‌ తెలిపాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌ తదితరులు పోటీలో ఉన్నారు. 25-30 ఓవర్ల తర్వాత బంతి సాఫ్ట్‌గా మారే అవకాశం ఉండటంతో బౌలింగ్‌ వ్యూహం కీలకం కానుంది. మరోవైపు గాయం కారణంగా సాయి సుదర్శన్‌ సిరీస్‌కు దూరమవడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

ట్యాగ్లు
భారత్ vs శ్రీలంకటీమ్‌ఇండియాశ్రీలంక టెస్ట్‌ సిరీస్‌గాలే టెస్ట్‌శుభ్‌మన్‌ గిల్‌కుల్‌దీప్‌ యాదవ్‌రవీంద్ర జడేజామానవ్‌ సుతార్‌మోర్నె మోర్కెల్‌సర్ఫరాజ్‌ ఖాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..
జనరల్

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
జనరల్

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

తగ్గిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు..

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!
జనరల్

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!
సినిమాలు

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే
జనరల్

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట
జనరల్

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!