14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

Writer: Chandrika 11:16 AM, 14 ఆగస్టు, 2026
భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య సెప్టెంబరులో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సంయుక్తంగా ప్రకటించిన ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. స్వదేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా అఫ్గానిస్థాన్‌ చాలాకాలంగా భారత్‌ వేదికగా తన హోమ్‌ సిరీస్‌లను నిర్వహిస్తోంది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్‌ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది.

ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేయాలని అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. తొలి లేదా రెండో టీ20ను సెప్టెంబరు 14న నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో స్టేడియానికి ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని అఫ్గాన్‌ బోర్డు అంచనా వేస్తోంది. అలాగే టీవీ, డిజిటల్‌ వీక్షణలు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే బీసీసీఐ ఆమోదం లభిస్తేనే షెడ్యూల్‌లో మార్పు జరుగుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

ట్యాగ్లు
భారత్‌ vs అఫ్గానిస్థాన్‌అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌టీ20 సిరీస్‌టీమ్‌ఇండియాబీసీసీఐఅరుణ్‌ జైట్లీ స్టేడియందిల్లీ క్రికెట్‌వినాయక చవితిటీ20 క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..
జనరల్

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
జనరల్

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

తగ్గిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు..

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!
జనరల్

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!
సినిమాలు

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే
జనరల్

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట
జనరల్

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!