
సినిమాలు

ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపె రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే భారీ వర్షం, ఉరుములు, మెరుపుల హెచ్చరికల కారణంగా మ్యాచ్‌ను 2 గంటల 21 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం ఆట పునఃప్రారంభమైన తర్వాత ఫ్రాన్స్ మరో రెండు గోల్స్ సాధించి 3-0తో విజయం అందుకుంది. ఈ మ్యాచ్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత ఎక్కువసేపు అంతరాయం కలిగిన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!