19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

Writer: Shivani K 01:55 PM, 19 ఆగస్టు, 2026
విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

తమిళనాడులో విద్యార్థులు, యువత కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ), వామపక్ష పార్టీల నిరసనల్లో పాల్గొనకుండా చూడాలని కళాశాలలకు జారీ చేసిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు 17న ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కళాశాల విద్యా కమిషనర్‌ ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. విద్యార్థులను నిరసనలకు దూరంగా ఉంచేందుకు పాఠశాల విద్య, ఉన్నత విద్యా విభాగాలు పోలీసులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

అయితే ఈ ఉత్తర్వులపై రాజకీయ, విద్యార్థి వర్గాల నుంచి విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. బుధవారం ఆ ఆదేశాలను అధికారికంగా ఉపసంహరించుకుంది. నీట్‌ లీకేజీకి వ్యతిరేకంగా CJP దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం కావడంతో యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ బీజేపీ గ్రూప్ పాలిటిక్స్‌పై రాజాసింగ్ ఫైర్

తెలంగాణ బీజేపీ గ్రూప్ పాలిటిక్స్‌పై రాజాసింగ్ ఫైర్

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్‌: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్‌: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

ట్యాగ్లు
తమిళనాడు ప్రభుత్వంసీఎం విజయ్విద్యార్థుల నిరసనలుసీజేపీవామపక్ష పార్టీలునీట్ లీకేజీకళాశాలలుతమిళనాడు రాజకీయాలుప్రభుత్వ ఉత్తర్వులురాజకీయ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!