4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

Writer: Chandrika 11:17 PM, 3 అక్టోబర్, 2026
దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈవీఎంలపై నిజంగానే కాంగ్రెస్‌కు అనుమానాలు ఉంటే.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేసి, ప్రభుత్వాలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను బీజేపీతో ముడిపెట్టడం సరికాదని, ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని పేర్కొన్నారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) అంశాలపై ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో జరిగిన ఘటనను కూడా బండి సంజయ్ ఖండించారు. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారిపై దాడికి యత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భక్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఆలయాల భద్రతపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని కూడా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
ట్యాగ్లు
బండి సంజయ్ కుమార్ఈవీఎం వివాదంబ్యాలెట్ పేపర్ ఎన్నికలుతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ పార్టీఎన్నికల సంఘంజ్ఞానేశ్ కుమార్ఎస్‌ఐఆర్ ఓటర్ల సవరణదిల్‌సుఖ్‌నగర్ ఆలయంసంతోషిమాత ఆలయంతెలంగాణ బీజేపీఅమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క
జనరల్

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్
రాజకీయాలు

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..
సినిమాలు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...
బిజినెస్

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..
సినిమాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...
క్రీడలు

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్
రాజకీయాలు

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..
ఓటీటీ

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..