
బిజినెస్

ప్రసిద్ధ గాయని మంగ్లీపై రూ.10 కోట్ల మోసం ఆరోపణలతో ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. తనను ఆమె ఆర్థికంగా మోసం చేశారని, అలాగే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు మరియు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 351(2), 352 కింద ఈ కేసు నమోదు చేయగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!