Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

04:14 PM, 30 మార్చి, 2026
వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

వొడాఫోన్‌ ఐడియా తన 5జీ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది మే నాటికి మరో 90 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 43 నగరాల్లో ఉన్న సేవలు, విస్తరణతో 133 నగరాలకు పెరగనున్నాయి. మెట్రో నగరాలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, చిన్న పట్టణాల్లో సేవలను విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సహా 15 టెలికాం సర్కిల్స్‌లో ఈ సేవలను విస్తరించనుంది. హైదరాబాద్, తిరుపతి వంటి నగరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ సంస్థలు దేశవ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించగా, ఇప్పుడు వొడాఫోన్‌ ఐడియా కూడా నెట్‌వర్క్ నాణ్యతపై దృష్టి పెట్టి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లడఖ్‌లో భారీ మంచు ప్రమాదం...పలువురు మృతి

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం

యుద్ధ చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలు...

యుద్ధ చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలు...

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ

బెట్టింగ్‌కు దూరంగా ఉండండి – సీపీ సజ్జనార్ హెచ్చరిక!

50 వేల ఉద్యోగాల భర్తీ.. నైపుణ్యాల పెంపుపై డెలాయిట్ దృష్టి

అమరావతే ఏకైక రాజధాని: సీఎం చంద్రబాబు నాయుడు!

ఇరాన్‌కు 15 పాయింట్ల శాంతి ప్రణాళిక...

ఇరాన్‌కు 15 పాయింట్ల శాంతి ప్రణాళిక...

ట్యాగ్లు
5జీటెలికాంవొడాఫోన్‌ ఐడియాటెక్నాలజీభారత్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్
రాజకీయాలు

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...
న్యూస్

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌
సినిమాలు

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటిటి

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటిటి

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు
న్యూస్

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్
న్యూస్

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?
గాసిప్స్

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి
న్యూస్

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!