Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

03:47 PM, 30 మార్చి, 2026
నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడుతూ, ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల ప్రభావం చాలా తగ్గిపోయిందని, ఆదివాసీలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

గత మూడేళ్లలో 706 మంది మావోయిస్టులు హతమయ్యారని, 4,800 మందికిపైగా లొంగిపోయారని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఆయుధాలు పట్టుకోవడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
20 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను – ‘ధురంధర్’  డైరెక్టర్ ఆదిత్య ధర్

20 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను – ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్

పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం

పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం

రామ్ చరణ్ కు చిరంజీవి బర్త్డే విషెస్

రామ్ చరణ్ కు చిరంజీవి బర్త్డే విషెస్

వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయికి !

రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయికి !

టెర్రర్ లింక్ కేసులో మరో 7 అరెస్టులు

టెర్రర్ లింక్ కేసులో మరో 7 అరెస్టులు

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ట్యాగ్లు
అమిత్ షానక్సలిజంబస్తర్మావోయిస్టులుకేంద్ర ప్రభుత్వంరాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్
రాజకీయాలు

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...
న్యూస్

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌
సినిమాలు

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటిటి

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటిటి

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు
న్యూస్

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్
న్యూస్

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన
న్యూస్

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?
గాసిప్స్

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి
న్యూస్

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్
న్యూస్

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!