Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

04:19 PM, 30 మార్చి, 2026
తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘తాయ్‌ కిళవి’ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. వృద్ధురాలి పాత్ర కోసం రాధిక గంటల తరబడి మేకప్‌ వేసుకోవడం విశేషం. కుటుంబ భావోద్వేగాలు, ఆశల మధ్య సాగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్‌కు భారీ ఛాన్స్!

యూఏఈలో ఇరాన్ క్షిపణి దాడి, మరో భారతీయుడు మృతి

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ జూన్‌లో షురూ!

రాజమౌళి ‘వారణాసి’ పై ప్రియాంక చోప్రా కీలక వివరాలు

టాలీవుడ్‌లో పారితోషికాల హాట్ టాపిక్ !

టాలీవుడ్‌లో పారితోషికాల హాట్ టాపిక్ !

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

20 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను – ‘ధురంధర్’  డైరెక్టర్ ఆదిత్య ధర్

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?

ట్యాగ్లు
ఓటీటీసినిమాఎంటర్‌టైన్‌మెంట్తమిళ సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్
రాజకీయాలు

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...
న్యూస్

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌
సినిమాలు

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటిటి

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటిటి

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు
న్యూస్

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్
న్యూస్

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?
గాసిప్స్

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి
న్యూస్

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!