
రాజకీయాలు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త యాక్షన్ సినిమా ప్రకటించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. బాలీవుడ్–టాలీవుడ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!