Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...

04:54 PM, 30 మార్చి, 2026
సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...

తిరుపతిలోని పద్మావతీ మహిళా యూనివర్సిటీలో నిర్వహించిన పీ4 వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని, సమాజం నుంచి లబ్ధి పొందిన వారు తిరిగి సమాజానికి సేవ చేయాలని సూచించారు. పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను అభినందించారు.

కేవలం డబ్బు ఇవ్వడం సరిపోదని, వారికి మార్గదర్శకత్వం అందిస్తూ మెరుగైన స్థాయికి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడం పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏడాది నుంచి పీ4 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తొలి ఏడాదిలో మంచి ప్రారంభం జరిగినట్లు పేర్కొన్నారు.

సమాజమే మన కుటుంబమని, ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కనీసం 10 శాతం పేదల కోసం ఖర్చు చేస్తే గొప్ప తృప్తి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించే విధంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనగణనలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

జనగణనలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..

జియో నుంచి 336 రోజుల రీఛార్జ్ ప్లాన్

జియో నుంచి 336 రోజుల రీఛార్జ్ ప్లాన్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

తమిళనాడు అసెంబ్లీ: ఉచితంగా ఫ్రిజ్‌.. పురుషులకూ ఫ్రీ బస్‌

తమిళనాడు అసెంబ్లీ: ఉచితంగా ఫ్రిజ్‌.. పురుషులకూ ఫ్రీ బస్‌

బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ సృష్టిస్తున్న ధురంధర్ ది రివెంజ్

బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ సృష్టిస్తున్న ధురంధర్ ది రివెంజ్

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?

హోటల్ బిల్లుల్లో LPG ఛార్జీలు వేస్తే చర్యలు.. CCPA కఠిన హెచ్చరిక

హోటల్ బిల్లుల్లో LPG ఛార్జీలు వేస్తే చర్యలు.. CCPA కఠిన హెచ్చరిక

ట్యాగ్లు
చంద్రబాబుతిరుపతిపీ4సామాజిక బాధ్యతఆంధ్రప్రదేశ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్
రాజకీయాలు

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...
న్యూస్

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌
సినిమాలు

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటిటి

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటిటి

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు
న్యూస్

వొడాఫోన్‌ ఐడియా 5జీ విస్తరణ.. మరో 90 నగరాలు

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్
న్యూస్

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన
న్యూస్

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?
గాసిప్స్

పెద్ది విడుదల మరోసారి వాయిదా ?

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి
న్యూస్

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్
న్యూస్

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!