
టెక్నాలజీ

టీవీకే పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఎన్నికల ముందే ఆ పార్టీ ఒక సీటును కోల్పోయినట్లైంది.
నిబంధనల ప్రకారం నామినేషన్‌కు కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు అవసరం. అయితే అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్‌లో కేవలం 8 సంతకాలు మాత్రమే ఉండగా, మరో అభ్యర్థి నిత్య నామినేషన్‌లో 7 సంతకాలు మాత్రమే ఉండటంతో, ఈ రెండు నామినేషన్లను కూడా ఎన్నికల సంఘం రద్దు చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!