Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్

11:27 AM, 25 మార్చి, 2026
విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సైదాబేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, సైదాబేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు చేస్తూ వచ్చినట్లు గుర్తించారు. ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ఒంటరిగా ఉంటూ రాత్రి సమయాల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో టెర్రర్ సంబంధిత పోస్టింగ్‌లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అలాగే ఈ కార్యకలాపాల కోసం ఆమె ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసినట్లు విచారణలో బయటపడింది. యువతను ఉగ్రవాద వైపు ఆకర్షించేలా ఆమె పోస్టులు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ - జాగృతి ప్రెసిడెంట్ కవిత

ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ - జాగృతి ప్రెసిడెంట్ కవిత

రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై కీలక సమావేశం

రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై కీలక సమావేశం

ఆదిత్య ధర్ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

ఆదిత్య ధర్ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

హార్ముజ్ జలసంధిలో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

హార్ముజ్ జలసంధిలో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు

తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు

దృశ్యం 3 విడుదల వాయిదా…కొత్త విడుదల తేదీ ప్రకటించిన మోహన్‌లాల్‌!

దృశ్యం 3 విడుదల వాయిదా…కొత్త విడుదల తేదీ ప్రకటించిన మోహన్‌లాల్‌!

తెలంగాణలో ఇంధన సరఫరా స్తిరం - ప్రభుత్వం

తెలంగాణలో ఇంధన సరఫరా స్తిరం - ప్రభుత్వం

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

షూటింగ్‌లో రామ్ చరణ్‌కు స్వల్ప గాయం?

షూటింగ్‌లో రామ్ చరణ్‌కు స్వల్ప గాయం?

ట్యాగ్లు
విజయవాడటెర్రర్ కేసుఅరెస్ట్సైదాబేగంఅబ్దుల్హైదరాబాద్బెంగళూరుపోలీస్ విచారణసోషల్ మీడియాటెర్రర్ గ్రూప్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్
సినిమాలు

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!
న్యూస్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

తెలంగాణలో  పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...
న్యూస్

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!
న్యూస్

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!
క్రీడలు

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ
న్యూస్

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు
రాజకీయాలు

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం
న్యూస్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్
రాజకీయాలు

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ పాటతో పూజా హెగ్డే రీఎంట్రీనా?
గాసిప్స్

త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ పాటతో పూజా హెగ్డే రీఎంట్రీనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!