
గాసిప్స్

మద్యం కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ దశలో కేసులో జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారంలో రాజ్ కెసిరెడ్డి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, ప్రధాన కుట్రదారుడిగా కనిపిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రూ.700 కోట్ల కుంభకోణం కేసులో తొమ్మిది నెలలుగా జైలులో ఉండటం సరిపడినదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కెసిరెడ్డి తరఫు న్యాయవాది కోరడంతో, కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!