Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విశాఖ రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

10:21 AM, 31 మే, 2026
విశాఖ రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

విశాఖ గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ వద్ద ఆగి ఉన్న లారీని రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, బస్సు డ్రైవర్ మృతి చెందారు.

మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైడ్రా పై హైకోర్టు ఫైర్

హైడ్రా పై హైకోర్టు ఫైర్

న్యాయవాది హత్య కేసులో హిట్ అండ్ రన్ ప్లాన్ బహిర్గతం

న్యాయవాది హత్య కేసులో హిట్ అండ్ రన్ ప్లాన్ బహిర్గతం

అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై ఏపీ సర్కార్ ఫోకస్

అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై ఏపీ సర్కార్ ఫోకస్

గండిపేట ముష్కిన్ చెరువు కబ్జాలు తొలగించిన హైడ్రా

గండిపేట ముష్కిన్ చెరువు కబ్జాలు తొలగించిన హైడ్రా

సాయాజీ షిండే పర్యావరణ స్ఫూర్తిదాయక ఉద్యమం

సాయాజీ షిండే పర్యావరణ స్ఫూర్తిదాయక ఉద్యమం

ట్యాగ్లు
విశాఖ ప్రమాదంఆర్టీసీ బస్సురోడ్డు ప్రమాదంరవాణా మంత్రిక్షతగాత్రులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సిజేరియన్ ప్రసవాల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

సిజేరియన్ ప్రసవాల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ బడ్జెట్ ‘జటాయు’పై దిల్ రాజు రిస్క్?
గాసిప్స్

భారీ బడ్జెట్ ‘జటాయు’పై దిల్ రాజు రిస్క్?

శింబు టాలీవుడ్ రీ ఎంట్రీపై భారీ హైప్
గాసిప్స్

శింబు టాలీవుడ్ రీ ఎంట్రీపై భారీ హైప్

ఏపీ జనాభా విధానంపై జగన్ విమర్శలు
జనరల్

ఏపీ జనాభా విధానంపై జగన్ విమర్శలు

పాట్నా బంగ్లా ఖాళీ చేయాలని రబ్రీ దేవికి నోటీసు
జనరల్

పాట్నా బంగ్లా ఖాళీ చేయాలని రబ్రీ దేవికి నోటీసు

ఇంధన ధరలపై చర్చకు దారి తీస్తున్నా ఆడి యజమాని వ్యాఖ్యలు
జనరల్

ఇంధన ధరలపై చర్చకు దారి తీస్తున్నా ఆడి యజమాని వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీ డిసిప్లిన్‌పై అభిమానుల ప్రశంసలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ డిసిప్లిన్‌పై అభిమానుల ప్రశంసలు

అజిత్ తల్లి మృతి...సీఎం విజయ్ పరామర్శ
జనరల్

అజిత్ తల్లి మృతి...సీఎం విజయ్ పరామర్శ

ఈ రోజే స్పెషల్ సినిమా సెంటిమెంట్ బయటపెట్టిన మహేష్
సినిమాలు