
జనరల్

అజిత్ కుమార్ తల్లి మొహిని మణి 89 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని అజిత్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ వార్త తెలిసిన వెంటనే అజిత్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చారు.
సీఎం విజయ్ తన అధికారిక కార్యక్రమాలను పక్కన పెట్టి ఇంజంబక్కం ప్రాంతానికి వెళ్లి అజిత్‌ను ప్రత్యక్షంగా కలిశారు. “నా ప్రియ స్నేహితుడు” అంటూ భావోద్వేగ ప్రకటన విడుదల చేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ చర్యకు సినీ, రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రశంసలు లభించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!