
క్రీడలు

ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై సస్పెన్షన్ విధించనున్నట్లు సమాచారం. ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిస్తున్న అవినీతి నిరోధక శాఖ ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరగా, ఇటీవల ఆ అనుమతి లభించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల భాగంగా అర్వింద్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వినికిడి. సస్పెన్షన్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!