
న్యూస్

PSLV-C62 రాకెట్ ప్రయోగం ఈ నెల 12 న ఉదయం 10:17 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరగనుంది. ఈ ప్రయోగంలో అగ్రికల్చర్, అర్బన్ మ్యాపింగ్, వాతావరణ పరిశీలన లక్ష్యంతో EOS-N1 (అన్వేషణ) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. అగ్రికల్చర్, అర్బన్ మ్యాపింగ్, వాతావరణ పరిశీలన లక్ష్యంతో సైంటిఫిక్ EOS-N1 (అన్వేషణ) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.
చారిత్రాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ వ్యూ గ్యాలరీ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!