Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారత్‌కు రానున్నట్లు ప్రకటించిన అభిజీత్ దీప్కే

11:05 AM, 2 జూన్, 2026
భారత్‌కు రానున్నట్లు ప్రకటించిన అభిజీత్ దీప్కే

ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజీత్ దీప్కే ఈ నెల 6న భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. దేశానికి వచ్చిన వెంటనే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంటూనే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని వీడియో సందేశంలో తెలిపారు.

వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన చేపడతానని చెప్పారు. ప్రజాస్వామ్యం, శాంతి, రాజ్యాంగ విలువలను విశ్వసించే ప్రజలు తనతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రికార్డు స్థాయికి చేరిన శ్రీవారి దర్శనాలు

ట్యాగ్లు
అభిజీత్‌ దీప్కేకాక్రోచ్‌ జనతా పార్టీజంతర్‌ మంతర్ప్రజాస్వామ్యంరాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన
జనరల్

హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి
జనరల్

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు
జనరల్

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు

అదే సినిమా తనతో చేస్తే ఫలితం వేరేలా ఉండేదన్న వెంకటేష్..
సినిమాలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం
క్రీడలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..
సినిమాలు

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు
జనరల్

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..
సినిమాలు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
జనరల్

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

తెలుగు ఎంట్రీకి సిద్ధమైన ధృవ్ విక్రమ్.. ‘సిగ్మా’లో కీలక పాత్ర
సినిమాలు

తెలుగు ఎంట్రీకి సిద్ధమైన ధృవ్ విక్రమ్.. ‘సిగ్మా’లో కీలక పాత్ర

భారత్‌కు రానున్నట్లు ప్రకటించిన అభిజీత్ దీప్కే
జనరల్

భారత్‌కు రానున్నట్లు ప్రకటించిన అభిజీత్ దీప్కే

సుస్మితా సేన్‌పై ఆరోపణలను  ఖండించిన లలిత్ మోదీ
సినిమాలు

సుస్మితా సేన్‌పై ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!