Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బ్లూటూత్ పేరు “బాంబ్”తో విమానంలో కలకలం

03:31 PM, 1 జూన్, 2026
బ్లూటూత్ పేరు “బాంబ్”తో విమానంలో కలకలం

ఒక బ్లూటూత్ డివైజ్ పేరు కారణంగా అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో కలకలం రేగింది. న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి స్పెయిన్‌కు 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో బయల్దేరిన బోయింగ్ విమానం, ప్రయాణంలో ఉన్నప్పుడు “బాంబ్” అనే పేరుతో ఉన్న బ్లూటూత్ డివైజ్ కనిపించడంతో ఆందోళనకు గురైంది.

సిబ్బంది వెంటనే ప్రయాణికులను తమ బ్లూటూత్ ఆఫ్ చేయాలని సూచించారు. అయితే ఆ డివైజ్ పేరు రెండు గంటల పాటు యాక్టివ్‌గా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎమర్జెన్సీ ప్రకటించారు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి నెవార్క్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన శనివారం జరగగా, సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ

నీట్‌ రీటెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...వాహనదారులకు కీలక సూచనలు!

అహ్మదాబాద్‌కు ఫైనల్ మార్పు.. డీకే శివకుమార్ ఆగ్రహం

ట్యాగ్లు
బ్లూటూత్విమాన ఘటనయునైటెడ్ ఎయిర్‌లైన్స్బోయింగ్ విమానంనెవార్క్స్పెయిన్ ఫ్లైట్ఎమర్జెన్సీ ల్యాండింగ్విమాన భద్రతప్రయాణికులుసోషల్ మీడియా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కోతి నిర్వాకం...కోర్టులో నోట్ల వర్షం!

కోతి నిర్వాకం...కోర్టులో నోట్ల వర్షం!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖమ్మంలో లాడియా 7వ షోరూమ్ ప్రారంభించిన నేహా శెట్టి
జనరల్

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఆంధ్రా రాజకీయ పార్టీలపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఆంధ్రా రాజకీయ పార్టీలపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ
జనరల్

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ

కంప్యూటెక్స్ 2026లో ఎన్‌విడియా సంచలనం...
టెక్నాలజీ

ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రాజెక్ట్‌పై ఆపిల్ కీలక నిర్ణయం

ఎన్‌విడియా చిప్‌లతో కొత్త విండోస్ పీసీలు...
టెక్నాలజీ

ఎన్‌విడియా చిప్‌లతో కొత్త విండోస్ పీసీలు...

బ్లూటూత్ పేరు “బాంబ్”తో విమానంలో కలకలం
జనరల్

బ్లూటూత్ పేరు “బాంబ్”తో విమానంలో కలకలం

మాజీ భారత పేసర్ అశోక్ డిండాకు మంత్రి పదవి