
న్యూస్

మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా విమానంలో ఉన్న మరో నలుగురు మృతిచెందారు. విమానం సరిగ్గా 8.46 గంటలకు కుప్పకూలింది, మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
తాజాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దృశ్యాల్లో విమానం కుప్పకూలిన క్షణం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాద కారణాలపై విచారణ కొనసాగుతోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!