.png&w=3840&q=75)
సినిమాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా తీవ్ర అనిశ్చితి నెలకొంది. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రపంచ చమురు రవాణాపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న కీలక నిర్ణయం భారత్కు ఊరటనిచ్చింది. భారత్ మరియు ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం భారత జెండాతో ప్రయాణించే నౌకలకు హర్మూజ్ జలసంధిలో ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే భారత్కు చెందిన రెండు చమురు ట్యాంకర్ నౌకలు ఈ మార్గంలో సురక్షితంగా ప్రయాణించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!