Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

12:30 PM, 26 ఏప్రిల్, 2026
భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సలార్ డార్క్ టోన్‌లో ఉండగా, ఈసారి పూర్తిగా భిన్నమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ సినిమా కలర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ను కొత్త లుక్‌లో చూపించేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా టాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం: మోదీ

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం: మోదీ

అశ్వగంధ ఆకులపై నిషేధం.. డాక్టర్లు చెబుతున్న కీలక కారణాలు

అశ్వగంధ ఆకులపై నిషేధం.. డాక్టర్లు చెబుతున్న కీలక కారణాలు

అడోబ్ ఏఐ టెక్నాలజీతో మార్కెటింగ్‌లో భారీ మార్పులు

అడోబ్ ఏఐ టెక్నాలజీతో మార్కెటింగ్‌లో భారీ మార్పులు

జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు

జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ

కర్నూలు ఆసుపత్రిలో దారుణం - అందరి ముందే భార్యను చంపిన భర్త

కర్నూలు ఆసుపత్రిలో దారుణం - అందరి ముందే భార్యను చంపిన భర్త

ట్యాగ్లు
డ్రాగన్ఎన్టీఆర్ప్రశాంత్‌ నీల్టాలీవుడ్యాక్షన్‌ సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు
న్యూస్

ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?
గాసిప్స్

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు
గాసిప్స్

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?
సినిమాలు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

 మహేష్ బాబు  మూవీ  నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

మహేష్ బాబు మూవీ నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు
రాజకీయాలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే
రాజకీయాలు

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి
సినిమాలు

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ
న్యూస్

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్
ఓటిటి

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్
రాజకీయాలు

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!