
టెక్నాలజీ

ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అందిస్తోంది. జనవరి 4 న భోగాపురం విమానాశ్రయంలో తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ కావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విమానాశ్రయం 2026 జూన్ నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుంది.








.png&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!