Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఉత్కంఠ.. నేడు ర్యాంకుల వెల్లడి

08:11 AM, 1 జూన్, 2026
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఉత్కంఠ.. నేడు ర్యాంకుల వెల్లడి

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. పరీక్ష నిర్వహించిన ఐఐటీ రూర్కీ షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు, ర్యాంకులను ప్రకటించనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు.

ఫలితాల ప్రకటన అనంతరం ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. జూన్ 2 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎస్పీఏలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థలలో సీట్ల కేటాయింపు మెరిట్ ఆధారంగా జరగనుంది. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..

సుప్రీంకోర్టు కు కొత్త జడ్జిలను నియమించిన రాష్ట్రపతి

సుప్రీంకోర్టు కు కొత్త జడ్జిలను నియమించిన రాష్ట్రపతి

ఏపీలో ఎండలతో పాటు వర్షాల హెచ్చరిక..

ఏపీలో ఎండలతో పాటు వర్షాల హెచ్చరిక..

ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. విషాదాంతమైన ప్రయాణం

ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. విషాదాంతమైన ప్రయాణం

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం

ట్యాగ్లు
జేఈఈ అడ్వాన్స్డ్ఐఐటీ ప్రవేశాలుజోసా కౌన్సెలింగ్విద్యా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి
బిజినెస్

ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు
ఆరోగ్యం

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు

మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!
గాసిప్స్

మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య
రాజకీయాలు

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..
రాజకీయాలు

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?
సినిమాలు

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..
జనరల్

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు
ఆరోగ్యం

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు

బాలయ్య సినిమా కథలో అసలు హైలైట్ ఇదే..
సినిమాలు

బాలయ్య సినిమా కథలో అసలు హైలైట్ ఇదే..

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఉత్కంఠ.. నేడు ర్యాంకుల వెల్లడి
జనరల్

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఉత్కంఠ.. నేడు ర్యాంకుల వెల్లడి

ఫైనల్ ఓటమి తర్వాత గుజరాత్ జట్టుకు మరో షాక్..
క్రీడలు

ఫైనల్ ఓటమి తర్వాత గుజరాత్ జట్టుకు మరో షాక్..

సుప్రీంకోర్టు కు కొత్త జడ్జిలను నియమించిన రాష్ట్రపతి
జనరల్

సుప్రీంకోర్టు కు కొత్త జడ్జిలను నియమించిన రాష్ట్రపతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!