
జనరల్

మావోయిస్టు అగ్రనేత గణపతి అచూకీ లభ్యమైనట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీని నడిపించిన గణపతి, వృద్ధాప్య కారణంగా పార్టీ సెక్రటరీ పదవి వదిలేశారు. గణపతి కొన్నేళ్లుగా నేపాల్లో ఉన్నారని సమాచారం.
తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న గణపతిని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ, రవాణా చర్యలు చేపట్టబడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!