Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వివేకా హత్య కేసు, మహిళా రిజర్వేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

02:04 PM, 30 మే, 2026
వివేకా హత్య కేసు, మహిళా రిజర్వేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వివేకా హత్య కేసుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీత పోరాటంలో న్యాయం ఉందని, తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకు ఉందని తెలిపారు. సునీత నిరంతర పోరాటం వల్లే ఈ కేసు ఇంకా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే హత్యా రాజకీయాల గురించి నేటి తరానికి కూడా అవగాహన వస్తోందని వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. టీడీపీ ప్రకటించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. సీట్ల సంఖ్యను 50 శాతం పెంచితే న్యాయం జరుగుతుందని, ఆ పెరిగిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడులో స్టింగ్ ఆపరేషన్ కలకలం..

తమిళనాడులో స్టింగ్ ఆపరేషన్ కలకలం..

ఎల్పీజీ–పీఎన్జీపై కేంద్రం కొత్త నిబంధనలు: “ఒక కుటుంబం–ఒక కనెక్షన్” కఠిన అమలు

తెలంగాణ రైతులకు వాట్సాప్‌లో వాతావరణ హెచ్చరికల సేవ..

వలసదారులపై వ్యాఖ్యలు.. బ్రిటన్ రాజకీయాల్లో కొత్త వివాదం

మహాలక్ష్మి ప్రయాణానికి స్మార్ట్ కార్డుల యుగం..
ట్యాగ్లు
చంద్రబాబువివేకా హత్య కేసుమహిళా రిజర్వేషన్టీడీపీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మహాలక్ష్మి ప్రయాణానికి స్మార్ట్ కార్డుల యుగం..

ఓటరు జాబితా సవరణకు ఎన్నికల యంత్రాంగం సిద్ధం..

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాప్ హీరోయిన్ మలయాళం భాషపై చేసిన కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

అలియా భట్ ‘Alpha’లో కిల్లర్ పాత్రలో కనిపించనుందా?
సినిమాలు

అలియా భట్ ‘Alpha’లో కిల్లర్ పాత్రలో కనిపించనుందా?

వివేకా హత్య కేసు, మహిళా రిజర్వేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

వివేకా హత్య కేసు, మహిళా రిజర్వేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో స్టింగ్ ఆపరేషన్ కలకలం..
జనరల్

తమిళనాడులో స్టింగ్ ఆపరేషన్ కలకలం..

ఫారెక్స్, ఖర్చులతో ఇండిగో నష్టాల్లోకి
బిజినెస్

ఫారెక్స్, ఖర్చులతో ఇండిగో నష్టాల్లోకి

క్యాన్సర్ నివారణకు జీవనశైలి మార్పులు అవసరం: వైద్యులు
ఆరోగ్యం

క్యాన్సర్ నివారణకు జీవనశైలి మార్పులు అవసరం: వైద్యులు

ఎల్పీజీ–పీఎన్జీపై కేంద్రం కొత్త నిబంధనలు: “ఒక కుటుంబం–ఒక కనెక్షన్” కఠిన అమలు
జనరల్

ఎల్పీజీ–పీఎన్జీపై కేంద్రం కొత్త నిబంధనలు: “ఒక కుటుంబం–ఒక కనెక్షన్” కఠిన అమలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో ప్రధాని మోదీ గురించి చెప్పిన రామ్ చరణ్....
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో ప్రధాని మోదీ గురించి చెప్పిన రామ్ చరణ్....

చిరు- రాజ్‌కుమార్‌ల స్టిల్‌.. రీ క్రియేట్‌ చేసిన చరణ్‌- శివన్న
సినిమాలు

చిరు- రాజ్‌కుమార్‌ల స్టిల్‌.. రీ క్రియేట్‌ చేసిన చరణ్‌- శివన్న

బాల్క సుమన్ కేసు: బీఆర్ఎస్ భవన్ వద్ద హైటెన్షన్
రాజకీయాలు

బాల్క సుమన్ కేసు: బీఆర్ఎస్ భవన్ వద్ద హైటెన్షన్

తెలంగాణ రైతులకు వాట్సాప్‌లో వాతావరణ హెచ్చరికల సేవ..
జనరల్

తెలంగాణ రైతులకు వాట్సాప్‌లో వాతావరణ హెచ్చరికల సేవ..

మైత్రి మూవీ మేకర్స్ వ్యూహంలో కీలక మార్పులు...