
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడినట్లు తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా మారాలని ఆకాంక్షించారు.
అగ్రశ్రేణి యువ కథానాయకుడైన రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఈ గాయానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.













కామెంట్స్ (1)
Get Well Soon Mega Power Star Ram Charan..